మాంసాన్ని ఎన్ని రోజులు ఫ్రీజ్‌లో పెట్టొచ్చొ తెలుసా?

మాంసాన్ని ఎన్ని రోజులు ఫ్రీజ్‌లో పెట్టొచ్చొ తెలుసా?

చికెన్, మటన్ వంటి మాంసాలు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన తర్వాత ఎంతకాలం తాజాగా ఉంటాయో మీకు తెలుసా. మీరు పచ్చి చికెన్‌ను ఫ్రిజ్‌లో ఉంచాలనుకుంటే ఒకటి, రెండు రోజుల్లో మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత వండుకోవడానికి ఉపయోగించాలి. అలాగే మటన్‌ను రిఫ్రిజిరేటర్‌లో మూడు, ఐదు రోజులు స్టోర్ చేయవచ్చు. చేపల్ని మాత్రం కొనుగోలు చేసిన వెంటనే వండటం మంచిది.