VIDEO: వైసీపీ నాయకులకు యోగా అవసరం: మంత్రి
కోనసీమ: వైసీపీ నాయకులకు మానసిక స్థితి బాగోలేదని వారికి యోగా అవసరం అని మంత్రి సుభాష్ అన్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డూ విషయంలో అసలు ఆవు నెయ్యి ఉపయోగించలేదని సిట్ నివేదిక ఇస్తే మాజీ సీఎం జగన్ ఆవు సరిగ్గా తినలేదు, సరిగ్గా పాలు ఇవ్వలేదు అని వింత వాదన చేస్తున్నారన్నారు.