పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి: ఒమర్ అబ్దుల్లా

పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి: ఒమర్ అబ్దుల్లా

జమ్మూ వ్యాప్తంగా పూర్తి బ్లాక్ అవుట్ కొనసాగుతోందని సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. నగరం మొత్తం సైరన్ల మోత వినిపించిందన్నారు. తాను ఉన్న ప్రాంతంలో ఫిరంగి పేలిన శబ్దం, పేలుళ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. రాబోయే కొన్ని గంటల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. అలాగే నిరాధార వార్తలు ప్రచారం చేయొద్దని పేర్కొన్నారు.