VIDEO: శిల్పారామంలో భరతనాట్యం నృత్య ప్రదర్శన

VIDEO: శిల్పారామంలో భరతనాట్యం నృత్య ప్రదర్శన

TPT: తిరుపతి శిల్పారామంలో ప్రతి వారాంతంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం డా. సంగీతా శివకుమార్, శంకరా నాట్య విద్యాలయ (చెన్నై) శిష్య బృందంతో కలిసి భరతనాట్యం నృత్య ప్రదర్శన అందించారు. ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు అనాథ తాండవ గణపతి, మల్లారి నృత్యాలతో అలరించారు.