VIDEO: 'కష్టపడి పనిచేసి ప్రజల మన్ననలను పొందండి'
WNP: కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికలలో ప్రస్పుటించిందని రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టమైందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన 34 మంది BRS సర్పంచులను, వార్డు సభ్యులను వనపర్తిలోని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. గెలిచిన వారు కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు.