యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్‌ శుభవార్త

యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్‌ శుభవార్త

పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. ఆయా దేశాలు హర్మూజ్ జలసంధిని వాడుకోవచ్చని వెల్లడించింది. తమపై దాడి చేస్తున్న దేశాల నౌకలను హర్మూజ్ జలసంధిని వినియోగించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని తేల్చి చెప్పింది. ఈ జలమార్గాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేసేవారిని అడ్డుకోవడమే తమ లక్ష్యమని తెలిపింది.