పెనుకొండలో మంత్రిని కలసిన నాయకులు

పెనుకొండలో మంత్రిని కలసిన నాయకులు

సత్యసాయి: పెనుకొండ పట్టణలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. మంత్రి వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.