గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీర్ల ఫౌండేషన్ ఛైర్మన్

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీర్ల ఫౌండేషన్ ఛైర్మన్

BHNG: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కళ్లెం జహంగీర్ విజయ గౌడ్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు.