ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌లను కలిసిన నూతన ACP వసుంధర యాదవ్
★ CPI నేత సామినేనిని హత్య చేసిన హంతకులను పట్టుకోవాలని కలెక్టరేట్ వద్ద CPI(M) నిరసన
★ ఖమ్మం నూతన బస్ స్టేషన్ వద్ద డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
★ భూ సమస్యను పరిష్కరించాలని నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం గుమ్మం ముందు పడుకుని రైతు నిరసన