'ఉద్యోగాల్లో ఎస్సీ ఉప కులాలకు న్యాయం జరిగేలా చూడండి'

'ఉద్యోగాల్లో ఎస్సీ ఉప కులాలకు న్యాయం జరిగేలా చూడండి'

HYD: ఎస్సీ వర్గీకరణ చట్టం-2025ను సవరించి మాలలతోపాటు 26 ఎస్సీ కులాలకు న్యాయం జరిగేలా చూడాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్ బాబు మంగళవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.