రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు పర్వతగిరి విద్యార్థి

WGL: పర్వతగిరి మండలం కల్లెడలోని RDF స్కూల్ 10వ తరగతి విద్యార్థి సందీప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు శుక్రవారం ఎన్ఎం శ్రీనివాస్ తెలిపారు. జిల్లా స్థాయి అండర్-18 అథ్లెటిక్స్ పోటీలో 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌లో మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 3, 4న జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.