'నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయం'

'నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయం'

SRPT: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.‌ బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో రూ.20 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. త్వరలో తుంగతుర్తి ముఖచిత్రం మారనుందని, నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో పైరవీలు ఉండవని తెలిపారు.