ఉమ్మడి HYD జిల్లా TOP NEWS @12PM

* సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపు.. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు
* HYD - విజయవాడకు E-గరుడ బస్సులో టికెట్ ధరపై 26% డిస్కౌంట్: TGSRTC
* రాజేంద్రనగర్ PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
* ఆమనగల్ పట్టణంలో కొనసాగుతున్న మార్వాడి గో బ్యాక్ బంద్