'క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవసరం'
GNTR: టీడీపీ శ్రేణులు క్రమశిక్షణతో మెలిగి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీకి కార్యకర్తలే పునాది అని పేర్కొన్నారు.