'ప్రేమను పంచడమే యేసు తత్వం'

'ప్రేమను పంచడమే యేసు తత్వం'

KNR: మానవాళికి ప్రేమ పంచడమే యేసుక్రీస్తు తత్వమని మానకొండూరు ఎమ్మెల్యే, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. సాటి మనిషికి సాయం చేయడం, పేదలను కనికరించడమే ఏసుక్రీస్తు తత్వమన్నారు.