GHMC సమ్మర్ కోచింగ్‌కు కాల్ చేయండి

GHMC సమ్మర్ కోచింగ్‌కు కాల్ చేయండి

HYD: GHMC అధికారులు సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ప్రారంభించనున్నారు. మే 1 నుంచి జూన్ 6 వరకు ఈ శిబిరాలు నడుస్తాయని ఆసక్తిగల వారు కింది నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియం: 9866317303 KVBR ఇండోర్ స్టేడియం: 9849312195 వాటర్ స్పోర్ట్స్ హుసేన్ సాగర్: 8297611617 జింఖానా గ్రౌండ్స్: 9866317310 గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్: 9000033100కు సంప్రదించాలన్నారు.