'సీఎం, మాజీ సీఎంను తలుస్తున్నాడు'

'సీఎం, మాజీ సీఎంను తలుస్తున్నాడు'

MBNR: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నిద్రలో కూడా మాజీ సీఎం కేసీఆర్‌ను తలుస్తున్నారని మాజీ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బీసీలకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటిస్తారని భావించామని వెల్లడించారు.