PVNR ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదాల నివారణకు చర్యలు: HMDA
HYD: నగరంలోని కీలక రహదారుల్లో ఒకటైన PV నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదాల నివారణకు HMDA ఒక నిర్ణయమం తీసుకుంది. ఈ ప్రాంతంలో ప్రధాన రహదారితోపాటు నాలుగు ప్రాంతాల్లో ఉన్న ర్యాంపుల వద్ద పలు మార్పులు చేయాలని చూస్తుంది. దీని నిర్మాణం జరిగి 17 ఏళ్లు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పలు పనుల కోసం ఈ-ప్రొక్యూర్ మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానించింది.