మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సింగూరు నీటి విడుదలకు సీఎస్ ఆదేశాలు
★ ఆవంచలో మోటార్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
★ SDPT జిల్లాలో 32 మంది సీనియర్ అసిస్టెంట్ల బదిలీ
★ పాతూర్ గ్రామంలో కడుపు నొప్పితో చిన్నారి మృతి