గవాస్కర్ టీమిండియా ప్లేయింగ్-11

ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. అయితే టీమిండియా మాత్రం సెప్టెంబర్ 10న తన తొలి మ్యాచ్‌ను UAEతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన ప్లేయింగ్ 11ను ఎంచుకున్నాడు. జట్టు: గిల్, అభిషేక్, తిలక్, సూర్య, శామ్సన్, హార్దిక్, అక్షర్, కుల్దీప్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్‌కు అవకాశం కల్పించాడు.