ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు డైరీని ఆవిష్కరించిన మంత్రి

MLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి సీతక్క నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు వెంకట్, ములుగు జిల్లా అధ్యక్షులు, బానోతు వెంకన్న, ములుగు గౌరవ అధ్యక్షుడు భూక్య సునీల్, జిల్లా కార్యదర్శి శరత్ పాల్గొన్నారు.