'హరీశ్‌రావు అంటే ఎందుకంత భయం'

'హరీశ్‌రావు అంటే ఎందుకంత భయం'

SDPT: ఇండస్ట్రియల్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా హరీశ్‌రావు హౌస్ అరెస్ట్‌పై మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల పాలిట శాపంగా మారుతున్న పాలన అని విమర్శించారు. అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.