మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: CPIML

మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: CPIML

EG: సీతానగరం రామాలయం ఎదుట నిర్మించిన స్వీట్ స్టాల్ విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని CPIML రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు అన్నారు. బుధవారం సీతానగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్వీట్ స్టాల్ తాత్కాలికమేనని, ఆరు నెలల్లో రోడ్డు విస్తరణ పనుల కారణంగా దానిని తొలగిస్తారని ఆర్అండ్ బీ అధికారులు తెలిపినట్లు వీరబాబు పేర్కొన్నారు.