నూతన వస్తలంకరణ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ

నూతన వస్తలంకరణ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ

MHBD: కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన చిలువేరు కవిత కూతురు సహస్ర సేన నూతన వస్తలంకరణ వేడుకకు మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత హాజరై, చిన్నారిని ఆశీర్వదించారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు ముత్యం వెంకన్న గౌడ్, మహబూబ్ పాషా, నల్లని నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.