నల్గొండలో ఉచిత మెగా వైద్య శిబిరం

నల్గొండలో ఉచిత మెగా వైద్య శిబిరం

నల్గొండలోని శ్రీ సాయి తేజస్వి పాలి క్లినిక్ వద్ద రేపు ఉ.9 నుంచి మ.2 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. హైదరాబాద్ మలక్‌పేట యశోద ఆసుపత్రి వారి సౌజన్యంతో జరిగే శిబిరంలో వైద్య సేవలతో పాటు BP, షుగర్, ECG, 2D Echo, బరువు తగ్గడానికి పరీక్షలు ఉచితంగా చేస్తారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.