రోడ్డు ప్రమాదం.. ఎంఈవోకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఎంఈవోకు తీవ్ర గాయాలు

SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లి పాఠశాలల తనిఖీకి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో వీర్నపల్లి ఎంఈవో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. శనివారం పాఠశాల సందర్శన అనంతరం, ఆయన బైక్‌పై వన్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో వన్‌పల్లి వట్టివాగు వద్ద బైక్ ఒక్కసారిగా స్కిడ్ అవ్వడంతో శ్రీనివాస్ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఎంఈవోకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు