బీసీ నేతల మౌన దీక్ష

బీసీ నేతల మౌన దీక్ష

JN: బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. బీసీ జేఏసీ నేతలు హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్‌ను షెడ్యూల్లో చేర్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.