రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం దేవగిరి రైలు నుంచి టీ కోసం కిందికి దిగిన వ్యక్తి జారీ కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.. కామారెడ్డి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.