VIRAL: బాలుడి చెంప పగలగొట్టిన రోబో

VIRAL: బాలుడి చెంప పగలగొట్టిన రోబో

చైనాలో ఓ హ్యూమనాయిడ్ రోబో పొరపాటున బాలుడి చెంప పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై చిత్ర విచిత్రంగా డ్యాన్స్ చేస్తున్న రోబో చేయి బ్యారికేడ్ల అవతల ఉన్న పిల్లాడికి బలంగా తాకింది. దీంతో అతను నొప్పితో విలపించాడు. రోడ్డుపై రోబోలతో ఇలాంటి ప్రదర్శనలు సరికాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంకా రోబోల విన్యాసాలు ఎన్ని చూడాలో అని కామెంట్లు పెడుతున్నారు.