రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

NRML: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టర్ అభిలాష అభినవ్ రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రహదారులు జలమయం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని వారు మంగళవారం ప్రకటనలో సూచించారు.