అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ టీడీపీ ఆవిర్భావం సందర్భంగా రాప్తాడులో 44కేజీల కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
✦ జిల్లాలో విద్యార్థినిలకు 250సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
✦ జిల్లాలో నిర్వహించిన ఏఐ హ్యాకథాన్ 2026 వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ జగదీష్
✦ రేపు జిల్లాలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందన్న కలెక్టర్ ఆనంద్