VIDEO: వర్ధన్నపేటలో కాంగ్రెస్ ప్రచారంలో అసంతృప్తి

VIDEO: వర్ధన్నపేటలో కాంగ్రెస్ ప్రచారంలో అసంతృప్తి

WGL: వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని, పలుమార్లు కలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు.