VIRAL: వావ్.. బుడ్డోడి డాన్స్ సూపర్
ఒడిశా కటక్‌లోని ఓ ప్రైమరీ స్కూల్‌లో టీచర్ల ముందు ఓ బాలుడు స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ బుడ్డాడు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో హుక్ స్టెప్పులు వేస్తుంటే, తోటి విద్యార్థులు చప్పట్లతో ఉత్సాహం నింపారు. ఇది హృతిక్-NTR నటించిన వార్-2 సినిమాలోని Janaab-e-Aali పాట. వీడియో చూసిన నెటిజన్లు 'నాకూ ఈ లెవల్ కాన్ఫిడెన్స్ కావాలి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.