బొడ్రాయికి పంచామృతాభిషేక పూజలు

బొడ్రాయికి పంచామృతాభిషేక పూజలు

NGKL: తాడూర్‌లో ఈనెల 7న నిర్వహించే శ్రీ రుద్ర రహిత చండిమహాయోగ కార్యక్రమంలో భాగంగా ఇవాళ బొడ్రాయికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు యోగశాలలో ప్రవేశపూజలు, గణపతిపూజ పుణ్యావచనం, కంకణధారణ, రిత్విక్ వరణం, లక్ష్మీగణపతి అభిషేకాలు వేదమంత్రోచ్ఛారణాల మధ్య వేద బ్రాహ్మణ పండితులు శాస్త్రృక్తంగా నిర్వహించారు.