ఒకే మండలం నుంచి నలుగురు ఏకగ్రీవం
SDPT: జిల్లాలో నలుగురు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగదేవపూర్ మండలం బీజీ వెంకటాపూర్‌లో పరమేశ్వర్, మాందాపూర్‌లో ముత్యం, పలుగుగడ్డ నర్ర కనకయ్య, అనంతసాగర్‌లో కుమారు గ్రామాల అభివృద్ధి దృష్ట్యా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనలుగురు బీసీ రిజర్వేషన్ కింద కేటాయించిన అభ్యర్థులే కావటం విశేషం. అయితే వారంతా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు.