అబుదాబిలో విధ్వంసం.. విమానాల రద్దు

అబుదాబిలో విధ్వంసం.. విమానాల రద్దు

అబుదాబిలోని ప్రతిష్టాత్మక ఎతిహడ్ టవర్స్‌పై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్ సంస్థ దుబాయ్ విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దుబాయ్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది.