చౌక్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

చౌక్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

VZM: జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు సాయి గౌతమ్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ఎస్ నాయుడు బుధవారం తెలిపారు. ఇటీవల అనందపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో సీనియర్ విభాగంలో సాయికుమార్, శ్రీవిద్య, జూనియర్ విభాగంలో నారాయణరావు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ మేరకు వారిని అభినందించారు.