గార్ల మండలంలో విజేతలు వీరే..!
MHBD: గార్ల మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌గా గెలిచిన వారి వివరాలు. ★ రాంపూర్ -బాధవత్ సరోజ- రవి (కాంగ్రెస్) ★ చిన్నబంజారా - బానోతు మోతిలాల్ (కాంగ్రెస్) ★ మద్దివంఛ - గుగులోతు ప్రమీల (కాంగ్రెస్) ★ సత్యనారాయణపురం- భగవత్ బుజ్జి (ఇండిపెండెంట్) మరిన్ని అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు HIT TV చూస్తూనే ఉండండి.