VIDEO: చందర్లపాడులో కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు

VIDEO: చందర్లపాడులో కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు

NTR: చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసి నెలలు గడుస్తున్నా సిలిండర్లు అందడం లేదని వాపోతున్నారు. బుకింగ్ తర్వాత వచ్చే ఓటీపీ నంబర్లను గ్యాస్ ఏజెన్సీ వారు దుర్వినియోగం చేసి సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.