వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ATP: ఇటీవల దారుణ హత్యకు గురైన టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి కుటుంబాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ ఇతర నాయకులతో కలిసి వీరయ్య చౌదరి ఇంటికి వెళ్లారు. వీరయ్య చౌదరి చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు.