VIDEO: యూట్యూబ‌ర్‌ను చితకబాదిన కాలనీ వాసులు

VIDEO: యూట్యూబ‌ర్‌ను చితకబాదిన కాలనీ వాసులు

మహబూబాబాద్‌లో ఓ యూట్యూబర్‌ను చితకబాదిన ఘటన శుక్రవారం జరిగింది. పట్టణంలోని  కవిత కాలనీలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, అధికారులను తీసుకొచ్చి కాలనీ వాసులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.