VIDEO: జాతరకు మున్సిపాలిటీ తరఫున ఏర్పాట్లు

VIDEO: జాతరకు మున్సిపాలిటీ తరఫున ఏర్పాట్లు

CTR: పుంగనూరు మున్సిపాలిటీ తరఫున గంగమ్మ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆలయాల వద్ద పనులను పరిశీలించి, భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నట్లు అంచనా ఇందుకు సంబంధించి పూర్తి సౌకర్యాలు చేస్తున్నారు. 5 చోట్ల వైద్య శిబిరాలు, 4 ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు.