'బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం'

'బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం'

విజయనగరం టౌన్  స్థానిక ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద బడ్జెట్ కేటాయింపులు నిరసిస్తూ గురువారం సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తెలుగు ఆడపడుచు అయిన కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మలాసీతారామాన్ గారు రాష్ట్రానికి కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారని అన్నారు.