లో వోల్టేజ్ సమస్యపై ఎమ్మెల్యే కడియం వినతి పత్రం

లో వోల్టేజ్ సమస్యపై ఎమ్మెల్యే కడియం వినతి పత్రం

HNK: జిల్లా కేంద్రంలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగాలో వోల్టేజ్ సమస్య ఉందని దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నట్లు కడియం సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు.