VIDEO: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

NLR: ఇందుకూరుపేట మండల మొత్తల గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏఎస్ పేట నుంచి రాముడుపాలెం వెళ్తుండగా రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.