మోహన్ లాల్ 'తుడరుమ్' అరుదైన ఘనత

మోహన్ లాల్ 'తుడరుమ్' అరుదైన ఘనత

మలయాళ స్టార్ మోహన్ లాల్ 'తుడరుమ్' మూవీ అరుదైన ఘనత సాధించింది. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)కి ఎంపికైంది. ఇండియన్ పనోరమా విభాగంలో ఇది ఎంపికైనట్లు మోహన్ లాల్ పోస్ట్ పెట్టాడు. 'ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉంది. ఇంత గొప్ప గుర్తింపు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు' అని తెలిపాడు. ఇక గోవా వేదికగా NOV 20-28 వరకు ఈ వేడుక జరగనుంది.