VIDEO: మల్లె బోయినపల్లిలో ప్రచారం చేసిన ఎమ్మెల్యే
MBNR: జడ్చర్ల మండలంలో జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చురుకుగా పాల్గొంటున్నారు. ఈరోజు మల్లె బోయినపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బూర్ల పద్మమ్మకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. 'కత్తెర' గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.