శబరిమలైలో ఎమ్మెల్యే వేగుళ్ళ పూజలు
కోనసీమ: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రతి ఏటా స్వామి మాలధారణ చేస్తారు. అయ్యప్ప స్వామి నీ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ నేపద్యంలో ఈ ఏడాది స్వామి మాల వేసిన అనంతరం గురువారం కేరళలోని శబరిమలైలో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి మాల దీక్ష విరమించారు. ఆయన పర్యటనకు సంబంధించి ప్రభుత్వం ప్రోటోకాల్ ఏర్పాటు చేసింది.