శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

* పలాసలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గౌతు శిరీష 
* జిల్లాలోని రేషన్ దుకాణాల్లో బియ్యానికి బదులు రాగుల పంపిణీ చేస్తాం: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
* జిల్లా వ్యాప్తంగా మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు
* దిత్వా తుఫాన్‌తో రైతులు అప్రమత్తంగా ఉండాలి: టీడీపీ ప్రధాన కార్యదర్శి విజయానంద్