సర్పంచ్ ఎన్నికలు.. ఓటర్ స్లిప్ రాలేదా..?
TG: పంచాయతీ ఎన్నికల్లో ఓటరు చీటీలు రానివారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. జిల్లా, గ్రామం, వార్డు, గుర్తింపు (ఎపిక్) కార్డు నంబరు వివరాలతో..htpp://tsec.gov.in/votersliprural.do వెబ్‌పోర్టల్ లేదా tepoll యాప్ నుంచి పోల్ చీటీని క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.